Dhoni, the batsman, may not be able to deliver with the bat but his vital suggestions from behind the stumps have been crucial for the young bowlers while his quick stumpings have only gone faster with his age. These qualities and the vast experience in that cool head of his make Dhoni a very important member for India in the World Cup.
#india
#cricket
#westindies
#msdhoni
#WorldCup
మంచి ఫినిషర్‌గా.. జట్టుకు నాయకుడిగా ఉండి ఎన్నో విజయాలు అందుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. భారత్‌కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక కెప్టెన్. ఇప్పుడైతే ఫామ్‌లో లేడని అభిమానుల నుంచి మాజీ క్రికెటర్లు సైతం ఏకిపారేస్తున్న ధోనీ.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు (అక్టోబర్ 31 2005) విధ్వంసం సృష్టించాడు.