Telangana Rashtra Samithi (TRS) supremo K Chandrasekhar Rao is likely to contest from another Assembly constituency apart from his home turf, Gajwel.
#TelanganaElections2018
#TRS
#KCR
#KTR
#MPKalvakuntlaKavitha
#Nizamabad
#telangana
సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే వార్త గత కొద్ది రోజులుగా బాగా ప్రచారం అవుతోంది. గజ్వేల్‌తోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా ఆయన బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 14 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.