మీటూ ఉద్యమం బాలీవుడ్ లో మొదలై దక్షణాది చిత్ర పరిశ్రమకు కూడా పాకింది. దక్షణాది నటీమణులు కూడా మీటూ ఉద్యమంలో పాల్గొంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారకన్నడ నటి శృతి హరిహరన్ ఇటీవల ప్రముఖ నటుడు అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ ఆరోపించింది. శృతి హరిహరన్ వ్యాఖ్యలని అర్జున్ ఖండించారు. పలువురు హీరోయిన్లు కూడా అర్జున్ కు మద్దత్తు ప్రకటించి శృతి హరిహరన్ వ్యాఖ్యలని కొట్టిపారేశారు.
#sruthihariharan
#prakashraj
#arjunsarja
#Kannada