telangana tjs meets today.it gonna be a descion making meeting in order with seats that deals with congress.
#telanganaelections2018
#kodandaram
#tdp
#telanganaelections2018
కాంగ్రెస్ పార్టీతో పోల్చితే తాము నాలుగింతలు అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పారు. కొండగట్టు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. మహాకూటమికి అధికారం అప్పగిస్తే ప్రాజెక్టులు పూర్తి కాకుండా అడ్డుకుంటారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఓడిపోతామని కోర్టుల చుట్టూ తిరుగుతోందన్నారు. తెలంగాణకు అడ్డం పడిన గడ్డాలు అన్నీ ఒక్కటవుతున్నాయని చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. గెడ్డం చంద్రబాబు, గెడ్డం ఉత్తమ్‌లు ఒక్కటయ్యారన్నారు.