Here Is The Reason For Challenge Between Kaushal Army And Prabhas Fans

Filmibeat Telugu 2018-10-24

Views 1

Querl between Kaushal Army and Prabhas fans. Here is the reason.
#biggbossteluguseason 2
#Kaushal
#KaushalArmy
#Prabhas
#sahoo
#shadesofsahoo
#tollywood


బిగ్ బాస్2 విజేత కౌశల్ ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడికి కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ సృటించిన బీభత్సం అంతా ఇంత కాదు. కౌశల్ కు పెరుగుతున్న మద్దత్తు చూసి సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. బిగ్ బాస్2 ముగిసిన తరువాత కూడా కౌశల్ ఆర్మీ మరింత శక్తివంతంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, కౌశల్ ఆర్మీకి మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS