షాకింగ్ వీడియో: హఠాత్తుగా పెరిగిన ఎస్కలేటర్ వేగం, భయంతో ఫ్యాన్స్ అరుపులు

Oneindia Telugu 2018-10-24

Views 2.4K

ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఓ మెట్రో స్టేషన్‌లో ఎస్కలేటర్ అధుపు తప్పింది. ఆ ఎస్కలేటర్ చాలా వేగంగా ముందుకు కదిలింది. దీంతో దాదాపు ఇరవై నాలుగు మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారంతా రష్యాకు చెందిన ఫుట్‌బుల్ అభిమానులుగా తెలుస్తోంది. ఓ అభిమాని కాలికి తీవ్రంగా గాయమైందని అధికారులు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS