Telangana Elections 2018 : కేసీఆర్‌పై మహా కూటమి నిప్పులు

Oneindia Telugu 2018-10-23

Views 208

Mahakutami leaders on Monday fired at Telangana CM K Chandrasekhar Rao and TRS.
#Telangana Elections 2018
#Telangana CM
#KCR
#TRS
#KTR
#Congress
#tdp
#rahul
#chandrababu
#telangana

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మహాకూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్‌ కుటుంబం చేతుల్లో చిక్కుకుందని ఆరోపించారు.
నాగోల్‌లోని బండ్లగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, తెలంగాణ జన సమతి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొని కేసీఆర్‌ అణచివేత ధోరణిని ఎండగట్టారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని ఉత్తమ్‌ విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS