సముద్రంలో నౌక అంచున సీఎం భార్య అమృత సెల్ఫీ

Oneindia Telugu 2018-10-22

Views 8.3K

Amruta Fadnavis , the wife of Maharashtra's chief minister , grabbed headlines on Sunday after photographs of taking a selfie on the edge of the went viral. In a video that went viral on Sunday (October 21), Amruta Fadnavis can be seen sitting outside the cruise's safety range to click selfies, even as the security personnel on board kept issuing caution to her against it.
#AngriyaCruise
#MumbaitoGoa
#AmrutaFadnavis
#Maharashtra'schiefminister
#Selfie


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ తన భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. శనివారం ముంబై - గోవా క్రూయిజ్‌షిప్‌లో భద్రతా హెచ్చరికలను ఉల్లంఘించి ఆమె సెల్ఫీ తీసుకున్నారు. దీంతో అక్కడున్న వారికి చెమటలు పట్టాయి.
ముంబై - గోవా మధ్య తొలి క్రూయిజ్‌ నౌక ఆంగ్రియాను శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. జెండా ఊపి నౌక ప్రారంభించారు. ఆ వెంటనే అమృతా ఫడ్నవీస్ నౌక అంచుకు వెళ్లి కూర్చొని సెల్ఫీ తీసుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS