Aravinda Sametha : Naveen Chandra Interview

Filmibeat Telugu 2018-10-16

Views 1.6K

Naveen Chandra about Rejecting Aravinda Sametha Movie at First Call. Aravindha Sametha Veera Raghava produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas.
#aravindasametha
#naveenchandra
#ntr
#sunil
#trivikram

అరవింద సమేత' చిత్రంలో అందరికీ గుర్తుండిపోయే పాత్ర పోషించాడు 'అందాల రాక్షసి' ఫేం నవీన్ చంద్ర. సినిమాలో ఎన్టీఆర్-నవీన్ చంద్ర మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలెట్ అయిందని చెప్పక తప్పదు. అయితే వాస్తవానికి నవీన్ ఈ సినిమాలో ముందు నటించకూడదని అనుకున్నాడట, తనను అప్రోచ్ అయిన తీరు బాగోలేదని ఫీలయ్యాడట. అయితే నేను నో చెప్పడంతో ఆ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏకంగా సునీల్ నుంచి కాల్ వచ్చింది అని నవీన్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Share This Video


Download

  
Report form