Prema Antha Easy Kaadu Press Meet

Filmibeat Telugu 2018-10-15

Views 2.3K

‘Prema Antha Easy Kaadu’ will be launched on Sunday. About 80 per cent of the shooting of the film, being produced jointly by producers T Naresh Kumar and T Sridhar, Paarijatha Movie Creations has been completed till now.While the film is being directed by Eshwar, it is being presented by T Anjaiah.
#PremaAnthaEasyKaadu
#NareshKumar
#TSridhar
#Paarijatha
#Eshwar

కోకో, ఫ్లాష్‌న్యూస్ చిత్రాల కథానాయకుడు రాజేష్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞు హీరోయిన్. పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో ఈశ్వర్ దర్శకత్వంలో టి.నరేష్‌కుమార్, టి.శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ను ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ నేటి యువతను ఆకట్టుకునే ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. కేదార్‌శంకర్, ధన్‌రాజ్, జబర్దస్త్ అవినాష్, రాంప్రసాద్‌లు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS