India vs West indies 2018 : 2 Test Match Was Going To Be Held At Uppal Stadium | Oneindia Telugu

Oneindia Telugu 2018-10-09

Views 146

india westinides match was going to be held at hyderabad in uppal stadium.the government has took many security remedies to solve the issues.the security head mahesh bhagawath talks about the security remedies.
#shikhardhawan
#westindies
#india
#cricket
#securityremedies
#uppalstadium

ఈ నెల 12న ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. విలేకరులతో మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ..ఈ 1500 మంది పోలీసులతో పాటుగా స్టేడియం మేన్‌జ్‌మెంట్‌ కూడా ప్రత్యేకంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS