India vs West Indies 2018 : BCCI Dosent Respond on Selection Committee | Oneindia Telugu

Oneindia Telugu 2018-10-09

Views 75

The ex-India wicketkeeper's comments come in the wake of the controversy over the exclusion of Karun Nair and Murali Vijay from the Test squad. BCCI may pull up M Vijay, Karun Nair for breach of contract | Personally spoken to Karun Nair after team selection for WI series: MSK Prasad Both Nair and Vijay claimed that they they were not spoken to by the selectors before or after being dropped, a claim that Prasad has dismissed by stating that both the batsmen were duly informed. When asked about the selection row, Kirmani told PTI: "If you ask me Ravi Shastri is the main selector, being the coach. He along with captain and senior members will discuss and put it (what they want) across to the selection committee.
#bcci
#karunnair
#muralivijay
#mskprasad
#selectioncommittee

వెస్టిండీస్‌తో ఆడేందుకు టీమిండియాలో తమ పేరు లేదనే విషయంపై భారత క్రికెటర్లు, సెలక్టర్ల మధ్య వివాదం జరుగుతూనే ఉంది. పదిరోజుల నుంచి విమర్శ, ప్రతి విమర్శలతో కూడిన ఈ తంతులో నిజాలు తేలడంలేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే తమపై వేటు వేస్తున్నారని ఆటగాళ్లు ఆరోపిస్తుండగా.. వారికి కచ్చితమైన కారణం చెప్పిన తర్వాత జట్టు నుంచి తొలగిస్తున్నామని సెలక్టర్లు చెప్పుకొస్తున్నారు.

Share This Video


Download

  
Report form