Amy Jackson Braless Instagram Post Goes Viral Now

Filmibeat Telugu 2018-10-09

Views 10


ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం వైపు వచ్చిన ఈ సెక్సీ బాంబ్‌షెల్ ఇప్పటికే హాట్ లేడీ అనే పేరు సొంతం చేసుకుంది. తాజాగా అమీ జాక్సన్ మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులకు అందాల విందు చేస్తూ కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. బ్రా లేకుండా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
#AmyJackson
#2.0
#thevillan
#tollywood
#bollywood

Share This Video


Download

  
Report form