Rishabh Pant Should Not Copy Dhoni’s Wicket-Keeping Technique Says Syed Kirmani

Oneindia Telugu 2018-10-09

Views 322

Rishabh Pant made his Test debut against England earlier this year and his keeping has been one big point of discussion ever since. Many, including former Indian wicketkeeper Syed Kirmani, have talked about the lack of footwork in his keeping technique.
#IndiavsWestIndies2018
#Dhoni
#RishabhPant
#prithvishaw
#kuldeepyadav
#westindies
#teamindia

యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కీపింగ్‌లో ప్రాథమిక అంశాలపై మరింత పట్టు సాధించాలని మాజీ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణీ సూచించారు. అతను కీపింగ్‌లోనూ, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ శైశవ దశలో ఉన్నాడని పేర్కొన్నారు. దురుదృష్టవశాత్తు వికెట్‌ కీపింగ్‌ టెక్నింగ్‌ గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికెట్ల వెనకాల అత్యుత్తమంగా ఉండటం ఎంత అవసరమో ధోనీ నిరూపించాడన్నారు.
యువకులు ధోనీని బ్యాటింగ్‌, కీపింగ్‌ విభాగాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. బ్యాటింగ్‌ పరంగా పంత్‌ బాగున్నాడు. వికెట్‌ కీపింగ్‌లో బంతులు అందుకునేందుకు కచ్చితమైన టెక్నిక్‌, చురుకుదనం, చక్కని చూపు అవసరం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం కళ్లద్దాలు ధరిస్తున్నారు. మంచి చూపు ఉన్నప్పుడు కళ్లద్దాలు ఎందుకు? '

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS