Kangana lashed out at Sonam for her "can't take her seriously" statement. The Queen actress said, "What does she mean by saying, 'it's hard to believe Kangana'? When I am sharing my Me Too story, who gives her a right to judge me? So, Sonam Kapoor has the license of trusting some women and some she won't.
#kanganaranaut
#sonamkapoor
#bollywood
#Queen
#internationalsummits
బాలీవుడ్ యాక్టర్లలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండే వ్యక్తుల్లో కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీరు ఎలాంటి విషయాలైనా నిర్మొహమాటంగా, ఏ మాత్రం సంకోచించకుండా బయటకు అనేస్తారు. తాజాగా ఓ విషయంలో ఇద్దరూ గొడవ పడే స్థాయికి వెళ్లారు. పర్సనల్‌గా వీరి మధ్య ఎలాంటి విబేధాలు లేక పోయినా... #మీటూ ఉద్యమం నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సోనమ్ కపూర్ స్పందించిన తీరు కంగనాకు కోపం తెప్పించింది. ఆవిడ కూడా ఏ మాత్రం తగ్గకుండా సోనమ్ మీద మాటల దాడికి దిగింది. గొడవ ఎలా ఎలా వచ్చిందనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం.