Director Maruthi Interview @ Bhale Manchi Chowka Beram movie

Filmibeat Telugu 2018-10-05

Views 4K

‘Bhale Manchi Chowka Beram’ movie is scheduled to release on October 5. Kerintha fame Nookaraju was the hero and Narthanasala fame Yamini Bhaskar was the female lead in the movie.
#maruthi
#bhalechowkaberam
#kkradha
#saptagiri
#pruthvi

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీక ష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మించిన చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌'. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌, పంతం వంటి చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ 'భలే మంచి చౌక బేరమ్‌' చిత్రాన్ని సమర్పించడం విశేషం. అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు దర్శకుడు మారుతి కాన్సెప్ట్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో మారుతి మీడియాతో మాట్లాడారు

Share This Video


Download

  
Report form