చంద్రబాబుకు భారీ దెబ్బ: ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లే!

Oneindia Telugu 2018-10-05

Views 58

In Andhra Pradesh, there are total of 25 seats to grab, and the contest is expected to be between YS Jagan Mohan Reddy's YSRCP and Chandrababu Naidu's TDP, with Congress and BJP expected to be outsiders.
#AndhraPradesh
#JaganMohanReddy
#ChandrababuNaidu
#TDP
#BJP
#ysrcp

ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఎవరు ప్రధాని అవుతారని తెలుసుకునేందుకు ఏబీపీ - సీ ఓటరు సంయుక్తంగా దేశ్ గా మూడ్ పేరుతో సర్వే చేసింది. ఈ సర్వేలో బీజేపీకి సీట్లు తగ్గినా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతాడని వెల్లడైంది. ప్రధానమంత్రిగా కూడా ఎక్కువ మంది మోడీనే కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ సహా ఎవరూ ఆయనకు అందనంత దూరంలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోను ఏబీపీ - సీ ఓటరు సర్వే చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఎక్కువ సీట్లు పొందనున్నాయని తేలింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS