After a successful 2018 Asia Cup campaign, both with the bat and as captain, Rohit Sharma was a hot choice to be picked for the two-match Test series against West Indies beginning on October 4 in Rajkot. Rohit, who captained India in the absence of Virat Kohli, scored 317 runs in five matches at an average of 105.67 thus finishing the tournament as the second-highest run getter behind Shikhar Dhawan (342 runs in five matches).
#RohitSharma
#Testsquad
#klrahul
#dhoni
#viratkohli
#HarbhajanSingh
గురువారం నుంచి వెస్టిండిస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో సెలక్టర్లు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు దగ్గర్నుంచి, సీనియర్ ఆటగాళ్ల సైతం తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా చేరాడు.