రేవంత్‌రెడ్డి ఇంటిలో ముగిసిన ఐటి సోదాలు

Oneindia Telugu 2018-09-29

Views 42

The Income Tax department's searches at Telangana Pradesh Congress Committee working president Anumula Revanth Reddy's residence concluded on early Saturday morning at around 2:45 am.
#Telangana
#geethareddy
#revanthreddy
#kcr
#congress
#bjp

ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న ఫిర్యాదులతో తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ గురువారం రాత్రి నుంచి చేపట్టిన సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS