గూగుల్ డూడుల్ లో బతుకమ్మ కోసం కవిత గూగుల్ ఎండీకి లేఖ

Oneindia Telugu 2018-09-27

Views 408

Nizamabad MP Kalvakuntla wrote a letter to Google India MD for Bathukamma doodle.Bathukamma is floral festival celebrated predominantly by the Hindu women of Telangana. Every year this festival is celebrated as per Shalivahana calendar for nine days starting Bhadrapada Amavasya till Durgashtami, usually in September–October of Gregorian calendar.
#Google
#Bathukamma
#doodle
#Shalivahana
#Durgashtami


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం ఈ ఏడాది గూగుల్ డూడుల్ రూపొందించాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత గూగుల్ ఇండియా ఎండీకి ఓ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే గాక, ప్రపంచ వ్యాప్తంగా 30లక్షల మంది మహిళలు బతుకమ్మ పండగును ప్రతియేటా ఘనంగా నిర్వహించుకుంటారని వివరించారు. ఇలాంటి గొప్ప సాంప్రదాయానికి గూగుల్ డూడుల్‌తో గౌరవించాలని కవిత కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS