Producer-director Karan Johar posted a photo, that he has titled ‘the biggest blockbuster ever’ will make your jaw drop. Last night, some of the biggest Bollywood stars turned up at Ranbir Kapoor’s bachelor pad and had a great time. In the photo, the bad shah of Bollywood, Shah Rukh Khan, is sitting in the middle with Karan Johar, Alia Bhatt, Aamir Khan, Ranbir Kapoor, Deepika Padukone and Ranbir Singh sitting around him for a photo.
#KaranJohar
#RanbirKapoor
#AliaBhatt
#AamirKhan
#DeepikaPadukone
బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటోలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కరణ్ జోహార్, అలియా భట్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, దీపిక పదుకో, రణవీర్ సింగ్ సైతం ఉన్నారు. ఈ ఫోటోకు 'బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎవర్' అంటూ ఓ క్యాప్షన్ తగిలించారు. ఈ నేపథ్యం బాలీవుడ్ అభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి.