రేవంత్ ఇంటి పై ఆదాయపన్ను శాఖ దాడులు

Oneindia Telugu 2018-09-27

Views 34

IT raids on Congress leader Revanth Reddy's houses in Hyderabad and Kodangal on Thursday.TPCC president N Uttam Kumar Reddy condemned IT raids on Revanths house. It is a political vendetta and political conspiracy. Its Modi and KCRs game plan to opponents, he said. First, it was Jagga Reddy now Revanth. He said he is going to Revanth's house.
#RevanthReddy
#Kodangal
#Hyderabad
#KCR
#Hyderabad
#trs
#itincometax

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతలకు షాకులు తగులుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది. రేవంత్ ఇంటి పైన దాడులు నిర్వహించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS