Priyanka Chopra & Nick Jonas Were Spotted At Isha Ambani’s Engagement

Filmibeat Telugu 2018-09-22

Views 2

We had reported you that today (September 21, 2018), Nita and Mukesh Ambani's lovely daughter, Isha Ambani will be getting engaged to Anand Piramal in Italy at Lake Como. Isha Ambani and Anand Piramal, were friends for a long time before the Piramal heir proposed to her at a temple in Mahabaleshwar. Many Bollywood celebrities including Khushi Kapoor, Manish Malhotra and Sandeep Khosla have already arrived at the venue and we're here with stunning pictures of Priyanka Chopra and Nick Jonas. Yes. The duo is there too!
#MukeshAmbani
#IshaAmbani
#AnandPiramal
#PriyankaChopra
#KhushiKapoor
#ManishMalhotra
#SandeepKhosla

ఇండియాలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ నిశ్చితార్థం అజయ్ పిరమాల్‌ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో వైభవంగా జరిగింది. ఇందుకు ఇటలీలోని లేక్ కోమో వేదికైంది. మూడు రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుండి ముఖ్యమైన వ్యక్తులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఇషా, ఆనంద్ చదువుకునే రోజుల నుండే స్నేహితులు. వారి కుటుంబాల మధ్య కూడా 4 దశాబ్దాల పరిచయం ఉంది. ఇషా తండ్రి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా, ఆనంద్ తండ్రి అజయ్ పిరమాల్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. ఇషా-ఆనంద్ వివాహం ఈ ఏడాది నవంబర్లో జరుగబోతోంది. గత మే నెలలో మహాభలేశ్వరంలోని గుడిలో ఇషాకు ఆనంద్ ప్రపోజ్ చేశాడట.

Share This Video


Download

  
Report form