Bigg Boss Season 2 Telugu : NTR & Nagarjuna Are Invited For Closing Ceremony Of Show

Filmibeat Telugu 2018-09-21

Views 617

Bigg Boss Telugu 2 show is coming to end. This show will be concluded in few days. In this occasion, is planning to organised closing ceremony in grand fashion. So, They are in plans to invite NTR, and Nagarjuna.
#BiggBossTelugu2
#nani
#nagarjuna
#ntr
#kaushal


బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. మరికొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగియబోతున్నది. మరో ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం జరిగే ఎలిమినేషన్ తర్వాత టాప్ ఐదుగురు సభ్యులు బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడుతారు. అయితే ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form