చంద్రబాబు పై చతుర్లు వేసిన జేసీ దివాకర్ రెడ్డి

Oneindia Telugu 2018-09-19

Views 1

Anantapuram MP JC Diwakar Reddy on Monday night called up Chandrababu Naidu to explain about the tense situation that arose during the Ganesh immersion in Chinna Podamala village of Tadpatri mandal.
#DiwakarReddy
#ChandrababuNaidu
#Ganeshimmersion
#ChinnaPodamala
#Tadpatri
#anantapuram

ఇటీవల అనంతపురంలో చోటు చేసుకున్న ఘర్షణపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం ఫిర్యాదు చేశారు. ప్రబోధానంద వీడియో క్లిప్పింగులను చంద్రబాబుకు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS