Keerthy Suresh joins Venkat Prabhu's Project...?

Filmibeat Telugu 2018-09-19

Views 125

Mahanati's stupendous success has catapulted Keerthy Suresh to a different level altogether. Reports suggest that director Venkat Prabhu approached Keerthy Suresh to play the female lead in his political satire film Maanadu. It is said that she is most likely to sign on the dotted line soon.
#Mahanati
#KeerthySuresh
#VenkatPrabhu
#Maanadu
#tollywood

మహానటి ఘన విజయం అందాల తార కీర్తి సురేష్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఆ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కోసం దక్షిణాది నిర్మాతలు క్యూ కడుతున్నారట. ప్రస్తుతం విక్రమ్ జతకట్టి కీర్తి సురేష్ నటించిన సామి స్వ్కేర్ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ క్రమంలో శింబుతో మానాడు చిత్రంలో, శశికుమార్‌తో కొంబు వేచా సింగం అనే చిత్రంలో నటించమని ఆఫర్లు వచ్చాయి. అయితే దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న పొలిటికల్ సెటైర్ చిత్రంలో నటించమని కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. అందుకు ఆమె సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అధికారికంగా కొన్ని వ్యవహారాలు పూర్తి కావాల్సి ఉండటంతో బయటకు వెల్లడించడం లేదట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS