Actress Aditi Rao Hydari Talks About Maniratnam

Filmibeat Telugu 2018-09-18

Views 366

Aditi Rao Hydari, who has collaborated with filmmaker Mani Ratnam for the second time, says she always wanted to be a Mani Ratnam heroine. They will also work together in the upcoming Tamil film Nawaab (Chekka Chivantha Vaanam). She said her “intentions have always been to work with directors who inspire me and I respect”.
#Nawaab
#AditiRaoHydari
#bombay
#miskin
#ManiRatnam
#ChekkaChivanthaVaanam

వైవిధ్యమైన నటనతో ఆకట్టుకొంటున్న అదితిరావు హైదరీ తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న నవాబు చిత్రంలో నటిస్తున్నది. గతంలో మణిరత్నం తెరకెక్కించిన చెలియా చిత్రంలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలుగులో వచ్చిన సమ్మోహనం చిత్రంతో భారీ సక్సెస్ అందుకొన్నది. ఈ నేపథ్యంలో మణిరత్నం, అదితిరావు కాంబినేషన్‌లో వస్తున్న నవాబుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

Share This Video


Download

  
Report form