A Maharashtra court has issued non-bailable against Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and 16 other members of Telugu Desam Party (TDP) leaders in 2010 Babli project agitation. The Dharmabad first class judicial magistrate court directed the police to produce Naidu and the other leaders before the bench on September 21.
#chandrababunaidu
#babli
#babliproject
#maharashtra
#bjp
#congress
#telugudesam
#telangana
#notice
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ లోపు చంద్రబాబుతో పాటు అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసును 21వ తేదీకి వాయిదా వేసింది.