An AIADMK Legislator's Wedding, Which Was Scheduled to be held @ Bannari Amman Temple in Erode district on September 12, has been Cancelled aftert the bride Went Missing From her home on Saturday.
#marriage
#mla
#mca
#stop
#women
#girl
#age
#police
#parents
#Jayalalitha
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ (43) కు సినిమా కష్టాలు మొదలైనాయి. నిశ్చితార్థం జరిగిన అమ్మాయి ఇంటి నుంచి ఎస్కేప్ అయ్యి చివరికి ఎమ్మెల్యేతో పెళ్లికి నిరాకరించింది. ముందుగా నిర్ణయించిన అదే ముహుర్తానికి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయినా ఆమె కుటుంబ సభ్యులు హాండ్ ఇవ్వడంతో చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది.