Shailaja Reddy Alludu Dialogue Promo. Naga Chaitanya About Ye Maaya Chesave
Ayesha Takia in this adorable picture with son Mikhail. The picture has garnered over 1,25,000 likes on the photoblogging site
#Naga Chaitanya
#samantha
#anuemanule
#ramyakrishna
#tollywood
#ayeshatakia
#NagaChaitanya
బాలీవుడ్ భామ అయేషా టాకియా గుర్తుందిగా.. నటించింది ఒకే ఒక తెలుగు చిత్రం అయినప్పటికీ యువత హృదయాల్లో క్రేజీ భామగా మిగిలిపోయింది. నాగార్జున నటించిన సూపర్ చిత్రంలో ఈ భామ అందాలకు యువత ఫిదా అయిపోయారు. ఆ తరువాత అయేషా టాకియా తెలుగులో నటించలేదు. పెళ్ళైన తరువాత సినిమాకు పూర్తిగా దూరమైంది. అయేషా టాకియా ప్రస్తుతం నాలుగేళ్ళ కుమారుడికి తల్లి. తాజాగా తన కొడుకుతో ఉన్న ఫోటోని అయేషా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోకు దాదాపు 1 లక్షా 25 వేళా లైక్స్ రావడం విశేషం. అయేషా ముద్దుల కొడుకు మిఖైల్ తన తల్లి బుగ్గలపై ముద్దు పెడుతున్న ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉంది.