Director Jaya Shankarr's Telugu movie Paperboy is a romance comedy drama featuring Santosh Shoban, Riya Suman and Tanya Hope. Filmmaker Sampath Nandi has penned the script and dialogues for the movie and also produced it under his home banner. The film has received a U certificate from the censor board and its runtime is 2.05 hours.
#Paperboy
#JayaShankarr
#SantoshShoban
#RiyaSuman
#SampathNandi
#tanyahope
ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిరుచి చాలా వేగంగా మారిపోతున్నది. మంచి కథ ఉంటే ఆడియెన్స్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఆర్ఎక్స్ 100, గీతా గోవిందం చిత్రాలు అందుకు సాక్ష్యంగా మారాయి. విభిన్నమైన కథా చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి జయశంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పేపర్‌బాయ్.