Allu Arjun Arjun Wishes To Pawan Kalyan Goes Viral

Filmibeat Telugu 2018-09-02

Views 1.7K

"Happy Birthday Kalyan Babai . I really admire your efforts & struggle for a better society in-spite having the luxury of a comfortable life . Your sacrifice has won millions of hearts like mine . More Love and Power to you." Allu Arjun tweeted.
#HBDPSPK
#AlluArjun
#ramcharan
#pawankalyan
#varuntej
#tollywood
#saidharamtej


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరిలో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అని సంబోధిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెటర్ సొసైటీ కోసం మీరు పడే తపన చూసి మీకు భక్తుడినైపోయాను. లగ్జరీ జీవితాన్ని, కంఫర్టబుల్ లైఫ్ వదిలేశారు. మీరు చేసిన త్యాగం వల్లనే ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాంటూ ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS