నివేదన సభకు ముందే కేబినెట్ భేటీ: కేసీఆర్‌

Oneindia Telugu 2018-09-01

Views 161

Amidst the talks of chief minister K Chandrasekhar Rao opting for early polls, the state cabinet will meet on September 2 at 1pm a few hours before the Telangana Rashtra Samithi’s biggest ever public meeting at Kongara Kalan at Ibrahimpatnam at 4pm the same day.
#kcr
#telangana
#cabinet
#pragatinivedanasabha
#trs
#hyderabad


ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ముందస్తు ఆలోచనలు చేస్తున్న సమయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంపై గత వారం రోజులుగా జరుగుతున్న సందిగ్ధతకు తెరపడింది. సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గ భేటీని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS