నందమూరి హరికృష్ణ రాజకీయ జీవిత ప్రయాణం

Oneindia Telugu 2018-08-29

Views 9

Hyderabad:Nandamuri Harikrishna has come into politics indirectly as Father NTR's chariot driver. Then he made a special stamp in politics with his own style. It was reported that Harkrishna had been driving himself AP28 BW 2323 car from Hyderabad to Nellore.Actor and TDP leader Nandamuri Harikrishna in a road Mishap early on Wednesday morning. Harikrishna, a former actor, was driving to Kavali in Nellore district of Andhra Pradesh to attend the wedding of a fan when the car which he was himself driving into a road median on Nalgonda Highway.
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader


ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఎపి28బిడబ్ల్యు 2323 కారులో మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ ప్రమాద సమయంలో తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిసింది.శ్రీ‌కృష్ణావ‌తారం చిత్రంలో బాల‌కృష్ణుడి పాత్ర‌తో బాల‌న‌టుడిగా సినీ రంగంలో ప్ర‌వేశించారు. 1970లో త‌ల్లా పెళ్ళామా చిత్రంలో సైతం బాల‌న‌టుడిగా న‌టించారు. 1974లో తాత‌మ్మ‌క‌ల సినిమాతో పూర్తిస్థాయి 1998లో శ్రీ‌రాముల‌య్య సినిమాలో స‌త్యం పాత్ర‌లో ఒదిగిపోయారు. 1999 సంవ‌త్స‌రంలో సీతారామ‌రాజు సినిమా ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌గా వెళ్లేలా చేసిందని సినీ ప్రియులు చెబుతుంటారు. ఆ త‌ర్వాత 2002లో లాహిరి లాహిరి లాహిరిలో త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను మ‌రింత వెలికితీశారు. అదే సంవ‌త్స‌రంలో శివ‌రామ‌రాజులో న‌టించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS