Sarvasvam Movie Audio Launch Event ‘సర్వస్వము సినిమా ఆడియో లాంచ్

Filmibeat Telugu 2018-08-28

Views 1

sarvam production banner vimaldev production ...shreyas kabaadi directed movie sarvasvam have done its audio launch in hyderabad .in this aspect thje movie team talks about the movie,
#SARVASVAM
#TILAK
#SHEKHAR
#kannada
#Ruusha

సర్వం ప్రొడక్షన్ బ్యానర్ పై విమల్‌వామ్ దేవ్ సమర్పణలో… శ్రేయాస్ కబాడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్వస్వము’. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ…. “టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. కన్నడలో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి మాకు ఇక్కడ స్థానం కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ చిత్రం లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్. కన్నడలో మూడు అవార్డులు వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS