కేరళ బాధితులకు సహాయం చేయడానికి కదిలివచ్చిన భారత దేశం...!

Oneindia Telugu 2018-08-28

Views 325

In a warm-hearted gesture, two Supreme Court judges on Monday sang at an event to raise funds for relief and rehabilitation of people by floods in Kerala. Both hailing from Kerala, Justices Kurian Joseph and KM Joseph performed at the cultural programme organised by SC journalists in Delhi.
#kerala
#keralafloods
#supremecourt
#kurianjoseph
#kmjoseph
#dipakmisra
#song
#Dance


భారీ వర్షాలు, వదరల కారణంగా సర్వం కోల్పోయిన కేరళ బాధితుల కోసం విరాళాల సేకరణకు సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనసును కదిలించే అరుదైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేరళ కోసం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వయంగా పాటలు పాడటం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS