Charmme Kaur Raksha Bandhan Celebrations

Filmibeat Telugu 2018-08-27

Views 260

Charmme Kaur celebrated Raksha Bandhan festival with her family. she tied the rakhi to his brother. The celebration went simple in her home. Her mother, Father part of the celebration. This video goes viral.
#charmmekaur
#charmmekaurrakshabandhan
#celebrations
#purijagannadh
#paisavasool
#mehabooba
టాలీవుడ్ హీరోయిన్ ఛార్మీ రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకొన్నారు. సిక్కు సంప్రదాయ పద్దతుల్లో పూజలు నిర్వహించి తన సోదరుడికి రాఖీ కట్టారు. తన సోదరుడితో కలిసి స్వీట్లు పంచుకొన్నారు. తల్లితండ్రులతో కలిసి ఆనందంగా గడిపారు. చార్మీ జరుపుకొన్న రాఖీ పండుగకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హార్ట్ టచింగ్‌గా ఉన్న వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS