Temple of Ants in Kerala చీమలకు కూడా దేవాలయం ఉంది...!

Oneindia Telugu 2018-08-25

Views 2

India has many temples that are dedicated to animals. Here's one such temple in Kerala that worships ants! Yes, the Urumbachan Kottam in Kannur district of Kerala is a temple dedicated to ants. Let us know more about this interesting temple.
#kerala
#travel
#tourism
#temple
#india
#Ants
#UrumbachanKottam

సామాన్యంగా మనం తెల్లవారితే చాలు దేవాలయం గురించి వింటుంటాం, చూస్తుంటాం.ఒక్కొక్క దేవాలయానికి దానికదే మహత్యాన్ని, మహిమను కలిగివుంటుంది.హిందూ ధర్మంలో ప్రతిఒక్క జీవికీ దేవుడిని దర్శించుకోవటం ఒక పరిపాటి.అదేవిధంగా ప్రాణులు, పక్షులు, వస్తువులు అనే ప్రతిఒక్కదానికీ చేతులుజోడించే ఆధ్యాత్మికమైన సంస్కారం మన భారతదేశంలోని ప్రజలకు వుంది. మీరు కర్ణాటకలో వున్న కుక్కల దేవాలయం కూడా వినివుంటారు అయితే కేరళలో చీమలకు ప్రత్యేకమైన దేవాలయం నిర్మించారన్న విషయం గురించి మీకు తెలుసా? ఏమిటీ చీమలకుకూడా దేవాలయమా? అని ఆశ్చర్యపడకండి.. అవును ఈ దేవాలయానికి అనేకమంది భక్తులు వస్తూ వుంటారు.ఆశ్చర్యమేమంటే ఈ దేవాలయంలోని చీమలకు స్థల పురాణం వుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS