Neha Dhupia Announced About Her Pregnancy

Filmibeat Telugu 2018-08-25

Views 1.6K

Neha Dhupia and Angad Bedi announce their pregnancy in style. In the pictures, Angad is seen flaunting Neha's baby bump. Neha took to Instagram to share the news with some amazing pictures. In the pictures, Angad is seen flaunting Neha's baby bump.
#nehadhupia
#nehadhupiapregnancy
#angadbedi
#bollywood
#Rumours
#True

గత కొద్దికాలంగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై వస్తున్న ఊహాగానాలకు బాలీవుడ్ తార నేహా దూపియా తెరదించింది. తాను గర్భం దాల్చింది నిజమేనని స్పష్టం చేసింది. తన భర్తతో కలిసి ఓ అందమైన ఫోటో ద్వారా తన ప్రెగ్నెన్సీ వార్తను ధ్రువీకరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

Share This Video


Download

  
Report form