Ishant Sharma Adds Alastair Cook's Prolonged Woes

Oneindia Telugu 2018-08-22

Views 84

Alastair Cook's horrid run with the bat continued in the third Test against India at Trent Bridge. Arguably England's most prolific opener, Cook could only manage scores of 29 and 17 in the ongoing Test. In the past Ishant Sharma has managed to trouble the southpaw with his pace and bounce, and to no one's surprise, yet again it was the lanky pacer who accounted for Cook’s wicket in both the innings of this match.
#ishantsharma
#alastaircook
#india
#england
#teamindia
#cricket
#indiainengland2018

'టెస్టుల్లో 15వేల పరుగులు, 50 సెంచరీలు చేసే సత్తా అతనికి ఉంది' ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌కు ముందు ఆ జట్టు బ్యాట్స్‌మన్ అలెస్టర్ కుక్ గురించి మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్న మాట ఇది. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో కుక్ ఒకడు. ఇంగ్లాండ్ తరుపున అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డుని కూడా కలిగి ఉన్నాడు.

Share This Video


Download

  
Report form