జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎంపీ వరప్రసాద్ ప్రశంసలు

Oneindia Telugu 2018-08-22

Views 411

YSRCP former MP, Varaprasad has made sensational comments that Pawan Kalyan would support YS Jagan in 2019 elections
#varaprasadrao
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#ysrcongress

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. తాను పవన్‌ను చాలా దగ్గరగా గమనించానని, ఆయన విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. త్వరలో వైసీపీ, జనసేనలు కలుస్తాయని ఆయన మరోసారి అభిప్రాయపడ్డారు. గతంలోను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS