కేరళ వరదలపై అసభ్యకర ట్వీట్ చేసిన ఉద్యోగి విధుల నుంచి తొలగింపు

Oneindia Telugu 2018-08-20

Views 1.2K

A Kerala man working in Oman was by his employer after he allegedly posted insensitive comments about flood- in his home state.
#keralafloods
#rahul
#Oman
#employer
#lulucompany
#pinarayivijayan

కేరళలో కురిన భారీ వర్షాలు, వరదల పట్ల దేశం మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రపంచంలోని కొందరు ప్రముఖులు ఈ విషాదం పట్ల స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరెస్సెస్, మత్స్యకారులు, సామాన్యులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ, సహకారాలు అందిస్తున్నాయి. కేరళ విపత్తు పట్ల అందరూ తీవ్ర ఆందోళనగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దుబాయ్‌లో ప్రముఖ కంపెనీలో పని చేసే ఉద్యోగి కేరళ వరదలపై అసభ్యకర ట్వీట్ చేశాడు. దీంతో అతని ఉద్యోగం ఊడిపోయింది. కేరళకు చెందిన రాహుల్ చెరు పళయట్టు ఒమన్‌లోని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS