ఆయుష్మాన్ భారత్‌పై ప్రధాని మోడీ ప్రకటన

Oneindia Telugu 2018-08-15

Views 820

Prime Minister Narendra Modi is likely to announce the launch of the Ayushman Bharat-National Health Protection Scheme (AB-NHPS) on a pilot basis in some states on the occasion of Independence Day, with the full-scale roll-out of his pet project expected in September end, sources said.
#narendramodi
#ayushmanbharat
#healthinsurance
#independenceday
#India

ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట పైనుంచి చేసే ప్రసంగంలో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 'జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం-ఆయుష్మాన్ భారత్'(ఏబీ-ఎన్‌హెచ్‌పీఎస్)ను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ పథకాన్ని వచ్చే నెల(సెప్టెంబర్) చివరి వారం నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS