ఓయూలో రాహుల్ సదస్సుకు వీసీ అనుమతి నిరాకరణపై స్పందించిన రేవంత్ రెడ్డి

Oneindia Telugu 2018-08-13

Views 1.1K

Osmania University (OU) officials on Friday denied permission for Congress president Rahul Gandhi’s August 14 interaction with students on the varsity campus on security grounds.On that Note Revanth reddy Speals about His Opinion on that incident....
#rahulgandhi
#osmaniauniversity
#ou
#students
#vc
#hyderabad
#congress
#telangana
#RevanthReddy


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సభకు వైస్ ఛాన్సులర్ నిరాకరించారు. ఈ నెల 13, 14వ తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఓయూలో సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వన్ఇండియా తో మాట్లాడారు...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS