Heroine Andrea Jeremiah Reacts On Sri Reddy Issue

Filmibeat Telugu 2018-08-11

Views 55

Vishwaroopam fame, Actor, Singer Andrea jeremiah reacted over Sri Reddy Issue and Vishwaroopam. He said prevails in all Industry. If its true, one should be . Sri Reddy are true.
#Vishwaroopam
#Andreajeremiah
#SriReddy
#kollywood


అందం, అభినయంతోపాటు మంచి గాయనిగా అండ్రియా జెర్మియా ఒకరు. అటు సింగర్‌గానూ, ఇటు నటిగానూ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. తారమణి, డిటిక్టివ్ చిత్రాల్లో నటనతో ఆమె ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఆమె నటించిన విశ్వరూపం2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కమల్ హసన్ సరసన నటించింది. సైనిక గూఢచారిగా అండ్రియా కనిపించింది. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ ప్రముఖ దినపత్రికకు శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించారు.

Share This Video


Download

  
Report form