రికార్డ్ సృష్టించిన ఆత్రేయపురం పూతరేకులు!

Oneindia Telugu 2018-08-10

Views 119

A group of cooks from East Godavari prepared a 10.5 mt long Andhra’s popular sweet delicacy, Poothareku, and secured a place in India Book of Records as the world’s longest Poothareku. Generally, a Poothareku is 5-6 inches long. In an attempt to popularise Andhra cuisine, the AP Tourism department had embarked on various programmes, including attempting such records. It took six hours for the cooks to prepare the world’s longest Poothareku at Bern Park in the city.


ఆంధ్రప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ చెందిన వంటకం పూతరేకులు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పూతరేకులు చేయడం ఒక కళ. ఈ కళ కేవలం తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. జిల్లాలోని ఆత్రేయపురం గురించి మరేవిధంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళకళ లాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేసినా వీరికి మాత్రమే ఈ కళలో అపార నైపుణ్యం ఉంది. వీరి చేతిలోనే వాటి అసలు రుచి అంతా.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS