ప్రభాస్-ఎన్టీఆర్‌లకు మంత్రి తలసాని సవాల్

Oneindia Telugu 2018-08-10

Views 174

Telangana Minister Talasani Srinivas Yadav green challenge to Heros Jr NTR and Prabhas and TTD chairman Putta Sudhakar Yadav.
#jrntr
#prabhas
#talasanisrinivasyadav
#greenchallenge
#harithaharam
#telangana
#hyderabad


తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గత కొద్దికాలంగా తెలంగాణలో పలువురు ప్రముఖులు హరిత సవాల్‌ను చేపడుతోన్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS