Why DMK Patriarch M Karunanidhi Was Buried And Not Cremated?

Oneindia Telugu 2018-08-09

Views 87

Former Tamil Nadu Chief Minister Muthuvel Karunanidhi's saw grief and devastation among his supporters and followers but it also led to a political row. His son MK Stalin sought a piece of land on Chennai's most famous beach - Marina - for burial of Karunanidhi. The DMK wants to build a memorial on the burial site.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు బుధవారం సాయంత్రం పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.కరుణానిధిని ఖననం చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న పిల్లల్ని, సాధువుల్ని, పెళ్లి కాని వారిని తప్ప మిగితా ఎవరూ మరణించిన వారిని దహనం (క్రిమేషన్‌) చేస్తారు. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఖననం (బరియల్‌) చేస్తారు.
#karunanidhi
#mkarunanidhi
#tamilnadu
#chennai
#dmk

Share This Video


Download

  
Report form