Superstar Mahesh & Dil Raju Launched Mickey J Meyer's Musical Tour Promo.Superstar Mahesh Babu and ace producer Dil Raju released kind promotional video. In fact, anyone who's watched it is talking about how classy it looks.Also launched was the music composer's website, www.mickeyjmeyer.com.
#Mahesh
#DilRaju
#MickeyJMeyer
#www.mickeyjmeyer.com
ఇప్పుడూ మిక్కీ జె మేయర్ తన టీమ్ తో పాటు నార్త్ అమెరికా మ్యూజిక్ టూర్ కి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లో ఇలా భారత దేశం వెలుపల లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం మిక్కీ కి ఇది మొదటి సారి. మికీ జె మేయర్ లైవ్ ఆన్ స్టేజ్ - నార్త్ అమెరికా 2019 టూర్ ప్రొమోను సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లు ఆవిష్కరించారు. ఒక నిముషం నిడివి ఉన్న ఈ ప్రమోలో మిక్కీ తన కెరీర్లో చేసిన కొన్ని హిట్ సాంగ్స్ ట్యూన్స్ వినిపిస్తాయి. తన బ్యాండ్ మెంబర్స్ తో కలిసి స్టేజ్ మీదకు రావడం కనిపిస్తుంది.