Facebook's Whatsapp is about to start charging its business users. In a bid to jumpstart revenue on the messaging service, Facebook has announced it will start charging businesses for sending marketing and customer service messages on Whatsapp
#news
#technology
#mobiles
#whatsapp
#facebook
#NewUpdate
#BusinessUsers
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ దిగ్గజం వాట్సప్ ఛార్జీలు బాదుడు షురూ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎలాంటి ఛార్జ్‌లు వసూలు చేయకుండా ఉచితంగా తన సర్వీసులను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చేతిలో మొబైల్ అందులో ఇంటర్నెట్ ఉంటే వాట్సప్ ను వాడుకోవచ్చనే విధానానికి ఇకపై స్వస్తి పలుకుతూ వాట్సప్ కూడా ఛార్జీల బాదుడు షురూ చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం అది యూజర్లందరకూ కాకుండా కేవలం బిజినెస్ యూజర్లకు మాత్రమేనని చెబుతోంది.